- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రానున్న ‘మీటర్’
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నప్పటికీ అనుకున్నంత ఫలితాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నప్పటికీ అనుకున్నంత ఫలితాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు. రీసెంట్‌గా కిరణ్ నటించిన ‘మీటర్’ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. రమేష్ కదూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కంప్లీట్‌గా నెగెటివ్ టాక్ వచ్చింది. రొటీన్ స్టోరీ అంటున్నారు ప్రేక్షకులు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక మే ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుండగా దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు.
ఇవి కూడా చదవండి: ఇన్నర్‌వేర్ లేకుండా.. ఎల్లో డ్రెస్‌లో షాక్ ఇచ్చిన జాన్వీ
Next Story






