- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క ముక్కలో ‘వారణాసి’ స్టోరీ చెప్పేసిన రాజమౌళి !
by velandi.Saikiran |
ఒక్క ముక్కలో ‘వారణాసి’ స్టోరీ చెప్పేసిన రాజమౌళి, వీడియో వైరల్ గా మారింది.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు, జక్కన్న దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా వారణాసి. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరా వేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా స్టోరీ గురించి తాజాగా దర్శకుడు రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మనిషి చరిత్ర గమనాన్ని మార్చగలడని నమ్మే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం వారణాసి సినిమా రూపొందుతోందని అర్థం కానీ విధంగా జక్కన్న కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఓ వీడియో వైరల్ గా మారింది. ఇక జక్కన్న ఈ అప్డేట్ ఇచ్చిన నేపథ్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా ఈ వారణాసి సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రానుంది. పురాతన వారణాసి నగర ఆధ్యాత్మిక రహస్యాలు, హిందూ పురాణాల నేపథ్యంలో రాబోతున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్నారు.
Next Story






