- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోయిన జాన్వీ (వీడియో)
స్టార్ నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫొటో షూట్‌లతో రెచ్చిపోతుంది.

X
దిశ, సినిమా: స్టార్ నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫొటో షూట్‌లతో రెచ్చిపోతుంది. అయితే తాజాగా ఓ అవార్డ్స్ వేడుక కోసం జాన్వీ కపూర్ థైస్ మొత్తం ఎక్స్‌ఫోజ్ చేస్తూ భిన్నమైన డ్రెస్‌లో మెరిసింది. గోల్డ్ కలర్ ఉన్న ఈ డ్రెస్ డిజైన్ అద్భుతంగా ఉండగా.. ఇందులో జాన్వీ ఇన్నర్ వేర్ లేకుండా కనిపించింది. ఈ వేషాధారణలో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చే క్రమంలో కాస్త ఇబ్బంది పడ్డట్టుగా అనిపించింది. దీంతో ఎందుకు ఇలాంటి బట్టలు ధరించడం అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు.
Next Story






