సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. OTTలో విడుదల కానున్న సినిమాలివే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-28 09:54:06  IST  )

ప్రస్తుతం చాలా మంది బిజీ జిబీ జీవన శైటిలో థియోటర్స్‌కు వెళ్లి తమ అభిమాన హీరోల సినిమాలు చూడలేకపోతున్నారు..

సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. OTTలో విడుదల కానున్న సినిమాలివే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది బిజీ జిబీ జీవన శైటిలో థియోటర్స్‌కు వెళ్లి తమ అభిమాన హీరోల సినిమాలు చూడలేకపోతున్నారు. దీంతో ఓటీటీ సంస్థల్లో చూసి ఆనందిస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల చిత్రాలు కూడా ఓటీటీల్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఏప్రిల్‌లో ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సీరిస్‌లో ఇక్కడ చూద్దాం.

క్రాస్ఓవర్: ఈ హాలీవుడ్ చిత్రం ఏప్రిల్ 5న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

జూబ్లీ: ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సీరిస్ ఏప్రిల్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.

వార్ సైలర్: ఈ చిత్రం ఏప్రిల్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

సెవెన్ కింగ్స్: ఏప్రిల్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవ్వబోతుంది.

స్వీట్ టూత్ సీజన్ 2: ఈ వెబ్ సిరీస్ సీజన్-2021లో రిలీజ్ అవ్వగా.. ప్రస్తుత సీజన్-2 కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇవి కూడా చదవండి: Anasuya: ‘రంగమార్తాండ’.. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పిన అనసూయ

Next Story