- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anasuya: ‘రంగమార్తాండ’.. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పిన అనసూయ
దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా కుటుంబ కథ చిత్రం ‘రంగమార్తాండ’

X
దిశ, సినిమా: దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా కుటుంబ కథ చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. పలువురు సెలబ్రిటీలు సినిమాను తనదైన స్టైల్‌లో పొగిడేస్తున్నారు. ఇక ఈ మూవీలో కొడలు పాత్రతో ఆకట్టుకున్న యాంకర్ అనసూయ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. ఈ మేరకు నెట్టింట ఓ వీడియో షేర్ చేసిన ఆమె.. ‘అందరికీ నమస్కారం. ‘రంగమార్తాండ’ కుటుంబం నుంచి నేను మీ అందరికీ, ప్రత్యేకంగా ప్రేక్షకదేవుళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా సినిమాను బిగ్ హిట్ చేసినందుకు థాంక్యూ సో మచ్’ అంటూ చెప్పుకొచ్చింది.
Next Story






