- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీ కెనాల్‌లో నలుగురి గల్లంతు..
<p>దిశ,వెబ్‌డెస్క్ కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన శనివారం నంద్యాల మండలం పొన్నాపురం దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ప్రమాదవ శాత్తు నలుగురు విద్యార్థులు కేసీ కెనాల్‌లో కోట్టుకుని పోతుండంగా స్థానికులు ప్రాణాలకు తెగించి ముగ్గురు యువకులను కాపాడారు. అందులో ఇర్ఫాన్ అనే విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నట్టు తెలిపారు. లాసెట్, పీజీ ఎల‌్‌సెట్ షెడ్యూల్..</p>
X
దిశ,వెబ్‌డెస్క్
కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు.ఈ ఘటన శనివారం నంద్యాల మండలం పొన్నాపురం దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ప్రమాదవ శాత్తు నలుగురు విద్యార్థులు కేసీ కెనాల్‌లో కోట్టుకుని పోతుండంగా స్థానికులు ప్రాణాలకు తెగించి ముగ్గురు యువకులను కాపాడారు. అందులో ఇర్ఫాన్ అనే విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నట్టు తెలిపారు.
Next Story






