లాసెట్, పీజీ ఎల‌్‌‌‌‌‌సెట్ షెడ్యూల్..

by  |
లాసెట్, పీజీ ఎల‌్‌‌‌‌‌సెట్ షెడ్యూల్..
X

రాష్ట్ర ఉన్నత విద్యామండలి లాసెట్, పీజీ ఎల్‌సెట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 2న విడుదల కానుండగా, ఆలస్య రుసుముతో కలిపి మే 20వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే, మే 27న లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఓ మై గాడ్.. సైడ్ ప్లీజ్

Next Story

Most Viewed