- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Liquor Case : MLC కవితకు మరో బిగ్ షాక్..
by Sathputhe Rajesh |
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసిన పిటిషన్‌పై విచారణ మే 24కు వాయిదా పడింది. అయితే ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. కాగా, తాజాగా గురువారం బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ హై కోర్టు మే 24కు వాయిదా వేసింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. ఇటీవల కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






