- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ భేటీ ఫిక్స్.. తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ!
పార్లమెంట్ వేదికగా కాసేపట్లో మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజధానిలో విద్యార్థుల నిరసన ఉధృతంగా కొనసాగుతుున్న వేళ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి అత్యవసరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సాగుతున్న ‘నీట్’ పేపర్ లీకేజీ ఆందోళనలు, విద్యావ్యవస్థలో సంస్కరణలు, ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో వ్యక్తం చేస్తున్న నిరసనల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ సభలు కొనసాగుతున్న తరుణంలో, విపక్షాల సభ్యులు సంధించే ప్రశ్నలు, లేవనెత్తే డిమాండ్లను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో ప్రధాని చర్చించనున్నారు. అనంతరం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే పలు కీలక బిల్లులు, సంక్షేమ పథకాలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సీజేపీ సుముఖత.. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నేడు కీలక సమావేశం..?
Next Story






