- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ సిబ్బంది
శ్రీలంక నావికాదళం తమిళ జాలర్లను అరెస్ట్ చేసింది. శ్రీలంక జలాల్లో వేటాడినందుకు తమిళనాడుకు చెందిన మొత్తం 10 మంది జాలర్లను అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక నావికాదళం తమిళ జాలర్లను అరెస్ట్ చేసింది. శ్రీలంక జలాల్లో వేటాడినందుకు తమిళనాడుకు చెందిన మొత్తం 10 మంది జాలర్లను అరెస్ట్ చేశారు. డెల్ఫ్ట్ ద్వీపం తీరంలో శ్రీలంక నావికాదళం మత్స్యకారులను తీసుకుని వెళ్తున్న పడవను కూడా అదుపులోకి తీసుకుంది. శ్రీలంక సముద్ర సరిహద్దులను ఉల్లంఘించి చేపలు పట్టారన్న ఆరోపణలపై వారిని అరెస్ట్ చేసి, కరైనగర్ నావల్ క్యాంప్ కు తరలించారు. అరెస్ట్ చేసిన మత్స్యకారులను, ఫిషింగ్ బోటును మత్స్య, జలవనరులశాఖకు అప్పగించనున్నారు. అనంతరం వారిని కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.
Read More..
చమురు నౌకలోని ఇండియన్స్ రిలీజ్!
Next Story






