Salman Khan :భయపడాల్సిన పనిలేదు.. కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Malleboina Mahesh |   (  Updated:2023-05-01 10:27:10  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చంపేస్తామని పలుమార్లు బెదిరింపులు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ కు వచ్చిన బెదిరింపులపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Salman Khan :భయపడాల్సిన పనిలేదు.. కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చంపేస్తామని పలుమార్లు బెదిరింపులు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ కు వచ్చిన బెదిరింపులపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సల్మాన్ ఖాన్ తనకు వస్తున్న బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని.. అతనికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నుంచి భద్రత లభిస్తుందని నటి కంగనా రనౌత్ అన్నారు. "నాకు బెదిరింపులు వచ్చినప్పుడు, ప్రభుత్వం నాకు కూడా భద్రత కల్పించింది, ఈ రోజు దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది. మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని కంగనా చెప్పుకొచ్చింది.

Read more:

షాపింగ్ మాల్‌లో ఈషా నిపుల్ షో.. బ్రా కొనిస్తామంటున్న కుర్రాళ్లు

నీకు ఎలా రాసిపెట్టివుంటే అలాగే జరుగుతుంది: సల్మాన్ కామెంట్స్‌పై కంగన

Raghava Lawrence Rudhrudu Movie In OTT: ‘రుద్రుడు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Next Story