Raghava Lawrence Rudhrudu Movie In OTT: ‘రుద్రుడు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

by Disha Web Desk 6 |
Raghava Lawrence Rudhrudu Movie In OTT:  ‘రుద్రుడు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: డాన్స్ కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోలకు డాన్స్ మాస్టర్‌గా వ్యవహరిస్తూ ఓ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇటీవల రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. దీనికి కతిరేశన్ దర్శకత్వం వహించారు. తమిళంలో రుద్రన్ పేరుతో తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో రుద్రుడు పేరుతో ఏప్రిల్ 14న విడుదల చేశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ కొనుగోలు చేసింది. మే 12న లేదా 19న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.

Read More: మేడే స్పెషల్: ఫ్యాన్స్‌‌కు చిరంజీవి సర్‌ప్రైజ్.. ‘భోళాశంకర్’ నుంచి అప్డేట్


ప్రభాస్‌ను ముద్దు పేరుతో పిలిచి సీక్రెట్‌ బయటపెట్టిన అనుష్క..! పోస్ట్ వైరల్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed