షాపింగ్ మాల్‌లో ఈషా ఆ పార్ట్ షో.. బ్రా కొనిస్తామంటున్న కుర్రాళ్లు

by Disha Web Desk 10 |
షాపింగ్ మాల్‌లో ఈషా ఆ పార్ట్ షో.. బ్రా కొనిస్తామంటున్న కుర్రాళ్లు
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా మరోసారి నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఎప్పుడూ స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టించే నటి.. తాజాగా బ్రా లెస్ వైట్ గౌనులో దర్శనమిచ్చి పిచ్చెక్కించింది. విషయానికొస్తే.. తాజాగా స్లీవ్ లెస్ గౌన్ వేసుకుని షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఈషా.. అక్కడ అభిమానులతో ఫొటోలు దిగుతూ తెగ పోజులిచ్చింది. అయితే బ్రా లెస్ డ్రెస్ ఎఫెక్ట్ కారణంగా తన నిపుల్స్ మొత్తం బయటకు కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘బయటకి వచ్చే ముందు ఇంట్లో అద్దం చూసుకోలేదా?’, ‘దయచేసి ఎవరైనా ఆమెకు లోదుస్తులను కొనివ్వండి’, ‘యూఎస్‌లాగే ఇండియాలో ‘నో బ్రా డే’ అమల్లోకి తేవాలి’ అంటూ సెక్సీ కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.

Read More:

మృతదేహాలను ముక్కలుగా కోసి.. వ్యాపారం చేస్తున్న మహిళ..

పెదవులు, బుగ్గలు పర్‌ఫెక్ట్‌‌గా ఉండాలి.. లేదంటే ఖేల్ ఖతమ్..



Next Story