దొంగతో పోలీసు శృంగారం.. పోలీసు వాహనంలోనే అడ్డంగా దొరికిపోవడంతో.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-08 11:36:37  IST  )

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో వింత ఘటన చోటు చేసుకుంది. సాన్ డియాగో పోలీస్ ఆఫీసర్ ఓ దొంగతో సెక్స్ చేసి దొరికిపోయాడు. పెట్రోలింగ్ సమయంలో కారు దొంగలించిన ఓ మహిళతో పోలీసు వాహనంలోనే శృంగారంలో పాల్గొన్నాడు.

దొంగతో పోలీసు శృంగారం.. పోలీసు వాహనంలోనే అడ్డంగా దొరికిపోవడంతో..  (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో వింత ఘటన చోటు చేసుకుంది. సాన్ డియాగో పోలీస్ ఆఫీసర్ ఓ దొంగతో సెక్స్ చేసి దొరికిపోయాడు. పెట్రోలింగ్ సమయంలో కారు దొంగలించిన ఓ మహిళతో పోలీసు వాహనంలోనే శృంగారంలో పాల్గొన్నాడు. ఈ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. కానీ లేడీని చెక్ చేస్తుండగా డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయిందని.. ఓ గంటపాటు అందులోనే ఉండాల్సి వచ్చిందని.. డోర్ ఓపెన్ చేసేందుకు బెల్ట్ ఉపయోగించానని తెలిపాడు పోలీసు. తమ మధ్య ఏమీ జరగలేదని వివరణ ఇచ్చాడు.

కానీ బాడీ కెమెరా రికార్డింగ్ మాత్రం ఇందుకు వ్యతిరేకమైన ఆధారాలను చేపించింది. పోలీస్ ఆఫీసర్ కావాలనే కెమెరా ఆఫ్ చేసి.. శృంగారంలో పాల్గొన్నట్లు తేలింది. అతని బెల్ట్‌పై సీమెన్ గుర్తించబడటంతో.. కచ్చితంగా లైంగికంగా కలిశాడని నిర్ధారించారు. దీంతో డిపార్ట్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘించిన హెయిర్.. రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు దొంగ మాత్రం.. తనతో గడిపాలని ఉందని అన్నాడని, ఫ్లర్ట్ చేశాడని.. కానీ శారీరకంగా కలవాలని చెప్పింది.

వీడియో

ఆన్ లైన్​లో అమ్మాయిల ఫొటోలు పంపి..

Next Story