- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొంగలి వండిన ప్రధాని మోదీ.. తమిళ సాంస్కృతిక వారసత్వంపై ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పొంగలి వండి.. ఆవులకు పూజలు చేశారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తమిళులకు మోదీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తమిళనాడు రైతులను, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు. ఇది తమిళుల గొప్ప సంప్రదాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. "ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలి." అని మోదీ ఆకాంక్షించారు.
READ MORE ....
MODI: ప్రధాని మోడీ సంక్రాంతి ఏఐ విషెస్.. మరోసారి తన మార్క్ చాటుకున్న పీఎం
Next Story






