- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంబరాలు చేసుకుంటున్న ప్రజలు రాబందులు: ఒవైసీ
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ముగ్గురు దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ముగ్గురు దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. వారి హత్యపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యోగి ప్రభుత్వం శాంతిభద్రతలలో ఘోరంగా విఫలమైందనడానికి ఈ హత్య సరైన ఉదాహరణ అని అన్నారు. హత్యాయత్నానికి తండోపతండాలుగా సంబరాలు చేసుకుంటున్న వాళ్ళు రాబందులని అన్నారు. రాజ్యాంగంపై ప్రజలకు ఇంకా విశ్వాసం ఉంటుందా అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Read more:
Next Story






