- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. సన్నిహితుడి దారుణ హత్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మాస్ షూటింగ్స్‌పై డిబేట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చార్లీ కిర్క్ స్టేజ్‌పై మాట్లాడుతుండగా ఓ ఆగంతకుడు అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో చార్లీ కిర్క్ తీవ్రంగా గాయపడగా.. అక్కడే భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కానీ, చార్లీ చికిత్స పొందుతూ ప్రాణాలో కోల్పోయాడు. అదేవిధంగా కాల్పుల్లో చార్లీ మరణించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆగంతకుడు చార్లీ కిర్క్ మెడ భాగంలో షూట్ చేసినట్లుగా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. డిబెట్ కొనసాగుతుండగా.. కాల్పులు జరగడంతో అక్కడున్న ఒక్కసారిగా పరుగులు తీశారు.
Read More..
Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ దారుణ హత్య.. స్పందించిన అధ్యక్షుడు






