- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rekha Gupta: సీఎం రేఖా గుప్తాకు మరో చేదు అనుభవం
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే ఓ దుండగుడు ఆమెపై దాడి చేసిన ఘటన మరవక ముందే, నేడు మరో ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యి ప్రసంగిస్తుండగా.. సీఎంకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి నినాదాలు చేసాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు ఆ వ్యక్తిని బలవంతంగా అక్కడి నుంచి బయటకు తీసుకు వెళ్లారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. కాగా ఈ అనుకోని నిరసనపై రేఖా గుప్తా స్పందిస్తూ.. ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేసారు.
Next Story






