- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య లేకుండానే తండ్రి కావాలని ఉంది: సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు. కానీ, భార్య లేకుండానే తండ్రి కావాలని ఉంది. సరోగసీ ద్వారా కరణ్ జోహార్ ఇద్దరు పిల్లలను పొందాడు. ఇప్పుడు ఆ పద్ధతిని భారతీయ చట్టాలు ఒప్పుకోవు. దాని గురించి ఆలోచిస్తున్నా’ అంటూ సల్లుభాయ్ మనసులో మాట బయటపెట్టాడు.
ఇవి కూడా చదవండి : 'బలగం' ఖాతాలోకి మరో అవార్డ్
Next Story






