'బలగం' ఖాతాలోకి మరో అవార్డ్

by Disha Web Desk 1 |
బలగం ఖాతాలోకి మరో అవార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన 'బలగం' చిత్రం తెలంగాణ ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది. తెలంగాణ యాస, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు పదికి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఢిల్లీలో జరిగిన 13వ దాదా సాహెబ్ ఫాల్కే చిత్రోత్సవాల్లో 'బలగం' మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. 81 దేశాల మ్యూజిక్ డైరెక్టర్లు ఈ అవార్డు కోసం పోటీ పడగా తమ 'బలగం' సినిమాకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందంటూ మూవీ మేకర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి : భార్య లేకుండానే తండ్రి కావాలని ఉంది: సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story

Most Viewed