- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > బోల్డ్ డ్రెస్సింగ్‌లో రెచ్చిపోయిన Manchu Lakshmi.. రొమాంటిక్ యాంగిల్‌కు కుర్రాళ్లు ఫిదా
బోల్డ్ డ్రెస్సింగ్‌లో రెచ్చిపోయిన Manchu Lakshmi.. రొమాంటిక్ యాంగిల్‌కు కుర్రాళ్లు ఫిదా
మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మీ సినీ నటిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. ఇందులో భాగంగా

X
దిశ, సినిమా: మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మీ సినీ నటిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తన సినిమా, ఫ్యామిలీ అప్ డేట్స్ షేర్ చేస్తూ సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో తన గ్లామర్ లుక్స్ కూడా షేర్ చేస్తూ ఐదు పదుల వయసులోనూ హీట్ పెంచేస్తోంది. తాజాగా కొన్ని హాట్ యాంగిల్స్‌తో రెచ్చగొట్టే ఫోజులివ్వగా ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: మీ మాట నేనెందుకు వినాలి.. నేను నాలాగే ఉంటాను: నెటిజన్ల సలహాలపై Sara Ali Khan
Next Story






