- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కస్టడీ' సినిమాలో విలన్ రోల్ వదులుకున్న హీరో ఎవరంటే?
అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సినిమా 'కస్టడీ'.

X
దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సినిమా 'కస్టడీ'. ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు 'కస్టడీ' కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ రోల్ కు ముందుకు స్టార్ హీరో మాధవన్ కు అవకాశం వచ్చిందట.. డేట్స్ లేక వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడట. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నదో తెలియాలిసి ఉంది.
ఇవి కూడా చదవండి:
- Tags
- 'Custody' movie
Next Story






