- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే 15 న 'PVT04' నుంచి బిగ్ అప్డేట్ రివీల్ చేయనున్నారు!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తాను హీరోగా నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. తన తర్వాత సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మన ముందు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబందించిన కీలక అప్డేట్ మే 15 న సోమవారం సాయంత్రం 4:05 గంటలకు ‘PVT04’ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది.
ఇవి కూడా చదవండి:
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- Tags
- 'PVT04'
Next Story






