- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతకు మళ్లీ ఏమైంది ఇలా మారిపోయింది.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత సామ్ ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తన ఆరోగ్యంపై దృష్టి పెట్టి రెస్ట్ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, సమంత తాను ఎక్సైజ్ చేసిన తర్వాత ఓ ఫొటోను దిగి దాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో ముఖం గుర్తుపట్టలేనంతగా కనిపించింది. దీంతో అది చూసిన నెటిజన్లు సమంతకు ఏమైంది ఇలా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read More..
మున్ముందు అత్యంత దారుణంగా సమంత పరిస్థితి.. జాతకంలో అసలు ఏముందో తెలుసా?
ఎయిర్ పోర్ట్‌లో శృతి హాసన్‌కు వేధింపులు.. వెంటపడ్డ ఆగంతకుడు (వీడియో)
Next Story






