దూసుకపోతున్న విరూపాక్ష.. 7 రోజుల కలెక్షన్స్ ఇవే?

by Dishanational2 |
దూసుకపోతున్న విరూపాక్ష.. 7 రోజుల కలెక్షన్స్ ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వచ్చిన సినిమా విరూపాక్ష.హర్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి.

మొదటి నుంచి పాజిటివ్ టాక్‌తో పాటు, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ మూవీ. కాగా సినిమా విడుదలై వారం రోజులు గడుస్తుంది. ఈ సినిమా వారం రోజుల నుంచి కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. రిలీజ్‌ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అంటే 7 రోజుల్లోనే 62 కోట్లు దాటింది . దీంతో చిత్ర బృందం ఫుల్‌ ఖుషీ అవుతోంది.

Read more:

అబ్దుల్ ఫర్హాన్ వివాదంపై స్పందించిన తేజ్.. ఇదే ఫైనల్ అంటూ ప్రెస్ నోట్

Next Story