- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మంచు మనోజ్.. వీడియో వైరల్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మరో వీడియోతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మరో వీడియోతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. అయితే ఈసారి వివాదాల జోలికి వెళ్లకుండా రొమాంటిక్ వీడియోతో దర్శనమిచ్చాడు. ఈ మేరకు భూమా మౌనికను వివాహం చేసుకుని నేటికి నెల రోజులు పూర్తైన సందర్భంగా భార్యతో కలిసున్న ఓ లవ్లీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. ‘ప్రేమించు.. ప్రేమను పంచు.. ప్రేమగా జీవించు’ అంటూ దానికి క్యాప్షన్ జోడించాడు.
ఇవి కూడా చదవండి: నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ‘బలగం’ టీమ్
Next Story






