పాయల్ రాజ్‌పుత్‌‌కు కావాల్సిందే ‘సెక్స్..సెక్స్.. సెక్స్’

by Disha Web Desk |
పాయల్ రాజ్‌పుత్‌‌కు కావాల్సిందే ‘సెక్స్..సెక్స్.. సెక్స్’
X

దిశ, సినిమా : పాయల్ రాజ్‌పుత్‌ను సౌత్ ఇండియా సన్నీలియోన్‌గా అభివర్ణించాడు ఉమైర్ సంధు. అప్‌కమింగ్ మూవీ ‘మంగళవారం’ పోస్టర్ పోస్ట్ చేసిన ఆయన.. ‘ఆమె రియల్ అండ్ రీల్ లైఫ్‌లో కోరుకునేది ఒక్కటే. సెక్స్..సెక్స్.. సెక్స్’ అని విమర్శించాడు. అయితే బోల్డ్ మూవీస్ చేస్తే నిజజీవితంలోనూ అలాగే ఉంటారా అని ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. ఇలాంటి పోస్ట్‌లు పెడితే దాడులు ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి ట్వీట్స్ మానుకోవాలని సూచించారు. కాగా ‘మంగళవారం’ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌లో బ్యాక్ పూర్తిగా చూపించేసింది బ్యూటీ.

ఇవి కూడా చదవండి:

‘నా యోనిపై విభిన్న ప్రయోగాలు చేస్తుంటా..’ సింగర్ హాట్ కామెంట్స్




Next Story

Most Viewed