Pooja Hegde & Trivikram Srinivas : పూజా హెగ్డే కు అన్యాయం చేసిన త్రివిక్రమ్!

by Kodari Anjali |   (  Updated:2023-06-14 14:50:13  IST  )

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం గుంటూరు కారం.

Pooja Hegde & Trivikram Srinivas : పూజా హెగ్డే కు అన్యాయం చేసిన త్రివిక్రమ్!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం గుంటూరు కారం. ఈ మూవీలో కథానాయికగా నటిస్తోన్న శ్రీలీల పోస్టర్ ఒకటి, నేడు (జూన్ 14)న విడుదల చేశారు. హాఫ్ శారీలో నెయిల్ పెయింట్ వేసుకుంటూ చాలా అందంగా ప్రేక్షకుల హృదయాలు దోచే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. అయితే సినిమాలో ఎవరైనా ముందు మెయిన్ హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. కానీ శ్రీలీల సెకండ్ సెకండ్ హీరోయిన్ అని తెలిసినా ఆమె పోస్టర్ ముందు రిలీజ్ చేయడం పూజా హెగ్డే ఫ్యాన్స్‌ను బాధపెట్టిందనే చెప్పొచ్చు. పూజాకి త్రివిక్రమ్ అన్యాయమే చేశాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

Read more: పడక సుఖం కోసం స్టార్ హీరో వెంటపడుతున్న పూజా.. ఉమైర్ సంధు ట్వీట్

గ్యాప్​ దొరికితే అది తెగ జుర్రేస్తున్న రకుల్​...మరీ అంత కక్కుర్తా అంటున్న నెటిజన్లు

Next Story