Rakul Preet Singh :గ్యాప్​ దొరికితే అది తెగ జుర్రేస్తున్న రకుల్​..మరీ అంత కక్కుర్తా అంటున్న నెటిజన్లు

by Disha Web Desk 15 |
Rakul Preet Singh :గ్యాప్​ దొరికితే అది తెగ జుర్రేస్తున్న రకుల్​..మరీ అంత కక్కుర్తా అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్​ డెస్క్​ : ప్రముఖ హాట్​ బ్యూటీ రకుల్​ ప్రీత్​ సింగ్​ ప్రస్తుతం ఐలవ్​యూ షూటింగ్​ ముగించుకొని వరుస ప్రమోషన్​ కార్యక్రమాలతో, ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ నటించిన ఐలవ్​యూ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. కాగా ఈ సినిమా షూటింగ్​ మధ్యలో గ్యాప్​ దొరికినప్పుడల్లా పానీ పూరీ తెగ తినేసిందట. పానీ పూరీలోని పానీని లొట్టలేసుకుని తెగ జుర్రేసిందట. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పడంతో పాటు వీడియోలు ప్రస్తుతం వైరల్​ అవుతున్నాయి. దాంతో మరీ అంత కక్కుర్తా అంటూ నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు.

Read more: దిశా పటానీ బట్టలు చింపేసిన స్టార్ హీరో.. న్యూడ్ వీడియో వైరల్

Next Story

Most Viewed