Pooja Hegde :పడక సుఖం కోసం స్టార్ హీరో వెంటపడుతున్న పూజా.. ఉమైర్ సంధు ట్వీట్

by Disha Web Desk 9 |
Pooja Hegde :పడక సుఖం కోసం స్టార్ హీరో వెంటపడుతున్న పూజా.. ఉమైర్ సంధు ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఓ వార్త చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఆమె మెంటల్‌గా డిస్ట్రబ్ అయిందని, పడక సుఖం కోసం పెళ్లైన హీరోను బాగా టార్చర్ చేస్తుందంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ‘మహేష్ బాబుతో పడక సుఖం కోసం పూజా హెగ్డే టార్చర్ చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ 5 డిజాస్టర్స్ ప‌డ‌టంతో పూజాకు పిచ్చి పట్టింది. దీని నుంచి కోలుకోవడానికి యాంటి యాంగ్జయిటీ డిప్రెషన్ మందులు తీసుకుంటోంది. ‘గుంటూరు కారం’ షూటింగ్ సమయంలో తనతో పడుకొమంటూ బాడీ చూపించి మ‌హేష్‌ను రెచ్చగొడుతూ లైంగికంగా వేధించింది’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

Poonam Bajwa :మండు వేసవిలో పూనమ్​ అందాల చిరుజల్లు

గ్యాప్​ దొరికితే అది తెగ జుర్రేస్తున్న రకుల్​...మరీ అంత కక్కుర్తా అంటున్న నెటిజన్లు


Next Story