Hero Nithin: నేడు హీరో నితిన్ పుట్టినరోజు

by Disha Web Desk 10 |
Hero Nithin: నేడు హీరో నితిన్ పుట్టినరోజు
X

దిశ,సినిమా: హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ హీరో తన మొదటి సినిమాతోనే విజయం అందుకొని ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్. 1983 మార్చి 30న జన్మించాడు. నితిన్ ది నిజామబాద్ జిల్లా..తండ్రి పేరుసుధకర్ రెడ్డి.. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఈయను మంచి పేరుంది. చిన్నప్పటి నుంచి సినిమాలను చూసుకుంటూ పెరిగిన నితిన్ కి హీరో కావాలనే ఇంట్రస్ట్ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో స్పీడ్ తగ్గించి ఆచి తూచి సినిమాలను చేస్తున్నాడు. ఒకప్పుడు హిట్స్ అందుకున్న నితిన్ ఇప్పుడు తీసిన సినిమాలన్ని ఫ్లాప్అవుతున్నాయి. తర్వాత సినిమాలు హిట్ కావాలని కోరుకుంటూ నితిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Read More..

నితిన్ ఫ్యాన్స్‌కు పండుగే.. పవన్ కళ్యాణ్ టైటిల్‌తో వచ్చేసిన “తమ్ముడు”



Next Story