- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంత కళ్లద్దాలు పెట్టుకోవడానికి అదే కారణమట!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం నుంచి కోలుకొని నెక్ట్స్ ప్రాజెక్టుల షూటింగ్‌లో బిజీగా మారిపోయింది..

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం నుంచి కోలుకొని నెక్ట్స్ ప్రాజెక్టుల షూటింగ్‌లో బిజీగా మారిపోయింది. ఇక సామ్ ఇటీవల ఎప్పుడు బయటకు వచ్చినా కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. అందరూ స్టైల్ కోసమే కళ్లద్దాలు వాడుతున్నారని భావించినప్పటికీ, కారణం వేరే ఉందట. ‘నా అనారోగ్యం సమస్య కారణంగా కళ్లద్దాలను ధరిస్తున్నాను. కొంతకాలంగా నా కళ్లు వెలుతురును తట్టుకోలేక పోతున్నాయి. ఈ కారణంగానే కళ్లద్దాలు ధరిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి: ఈమె ఎవరో గుర్తు పట్టారా..?
Next Story






