- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిమైండర్ లిస్ట్ ప్రకటించిన ఆస్కార్ అకాడమీ.. భారత్ నుంచి 4 సినిమాలు చోటు
ఆస్కార్ అకాడమీ రిమైండర్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ రిమైండర్స్ లిస్ట్ లో భారత్ నుంచి 4 సినిమాలు చోటు దక్కించుకున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ అకాడమీ రిమైండర్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ రిమైండర్స్ లిస్ట్‌లో భారత్ నుంచి 4 సినిమాలు చోటు దక్కించుకున్నాయి. RRR, గంగూభాయ్, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారాకు చోటు దక్కింది. కాగా ఆస్కార్ అకాడమీ ప్రకటించిన రిమైండర్ రేసులో మొత్తం 301 సినిమాలు ఉన్నాయి. కాగా కన్నడ చిత్రం కాంతారా రెండు స్థాయిల్లో పోటీలో నిలువనుంది.
ఇవి కూడా చదవండి :
Next Story






