'Brahmastra'ను ముంచేసిన గణేశుడు.. కోట్లలో నష్టపోయిన మేకర్స్

by Dishanational4 |
Brahmastraను ముంచేసిన గణేశుడు.. కోట్లలో నష్టపోయిన మేకర్స్
X

దిశ,సినిమా: రణ్‌బీర్ కపూర్, అలియా భట్ 'బ్రహ్మాస్త్ర' మూవీపై వినాయకుని ఎఫెక్ట్ పడింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 9న ఈ మూవీ విడుదలవగా.. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఇదే రోజు గణేశుడి నిమజ్జనం జరుగుతోంది. ఈ కారణంగా ట్రాఫిక్ ఆంక్షల మేరకు పలు ప్రాంతాల్లో థియేటర్లు మూసివేయాల్సి వచ్చింది. దీంతో మొదటిరోజు కోట్లలో నష్టపోయినట్లు మేకర్స్ ఆందోళన చెందుతుండగా.. కేవలం హైదరాబాద్‌లోనే రూ.2 నుంచి 3 కోట్ల నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read : లైగర్ సినిమాతో అతిగా నష్టపోయిందెవరో తెలుసా?

ప్రిన్స్ చార్లెస్‌కు ముద్దుపెట్టిన బాలీవుడ్ నటి.. హ్యాపీగా ఉందంటూ



Next Story

Most Viewed