- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రిన్స్ చార్లెస్‌కు ముద్దుపెట్టిన బాలీవుడ్ నటి.. హ్యాపీగా ఉందంటూ
by Hajipasha |
దిశ,సినిమా: బాలీవుడ్ నటి పద్మిని కొల్హాపురి బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు బ్యూటీఫుల్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలిపింది.Latest Telugu News

X
దిశ,సినిమా: బాలీవుడ్ నటి పద్మిని కొల్హాపురి బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు బ్యూటీఫుల్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలిపింది. ముంబైలోని రాజ్‌కమల్ స్టూడియోస్‌లో 'అహిష్ట అహిష్ట' సినిమా షూటింగ్ సమయంలో ఆ యువరాజు సెట్స్‌కు వచ్చినట్లు చెప్పిన నటి.. ఆ సమయంలో చార్లెస్‌ను పూలదండతో సత్కరించి వెంటనే చెంపపై ముద్దు పెట్టినట్లు వెల్లడించింది. అయితే 1981లో జరిగిన ఈ సంఘటనను 2007లో ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పద్మిని గుర్తుచేసుకోగా.. భారత్‌తో పాటు, బ్రిటన్‌లోని అన్నీ న్యూస్ పేపర్‌లో ఈ వార్త హల్ చల్ చేసింది.
Next Story






