- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ చిత్రం ‘విరూపాక్ష’
సాయిధరమ్ తేజ్, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం‘‘విరూపాక్ష’’ బాక్సాఫీస్ వద్ద ఎంత హిట్ సాధించిందో తెలిసిన విషయమే.

X
దిశ, వెబ్‌డెస్క్: సాయిధరమ్ తేజ్, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం‘‘విరూపాక్ష’’ బాక్సాఫీస్ వద్ద ఎంత హిట్ సాధించిందో తెలిసిన విషయమే. లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఇప్పటికే 100కోట్లకు పైగా భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ రోజు నుంచి(మే21)న ఓటీటీ, నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండనుంది.
Read more:
Next Story






