- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..!
సినీ ప్రేమికులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రతివారం ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రేమికులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రతివారం ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అటూ బాక్స్‌ఫీస్ వద్దా సత్తా చాటుకున్న మూవీలు సైతం ఓటీటీలో చిన్న సినిమాలతో పోటీ పడతాయి. కాగా.. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ ఏం ఉన్నాయో తెలుసుకుందాం..
థియేటర్‌లో విడుదల కానున్న తెలుగు సినిమాలు
‘మేమ్ ఫేమస్’ మే-26
‘రుద్రంగి’ మే-26
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు
‘విరుపాక్ష’ నెట్ ఫ్లిక్స్ మే-21
‘అమెరికన్ బోర్న్ చైనీస్’ మే-24 (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
‘ప్యూబర్’ మే-25 నెట్ ఫ్లిక్స్
Next Story






