‘మంగళవారం’ సినిమా నగ్నంగా హీరోయిన్ పోస్టర్ విడుదల

by Disha Web Desk 6 |
‘మంగళవారం’ సినిమా నగ్నంగా హీరోయిన్ పోస్టర్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ హీరో కార్తికేయ ‘RX 100’ సినిమాలో పాయల్ నటించి మొదటి చిత్రంతోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో రచ్చ చేసింది. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న సినిమా ‘మంగళవారం’. ఈ మూవీని ‘RX100’ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నాడు. తాజాగా, ఈరోజు మంగళవారం కావడంతో పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో పాయల్ నగ్నంగా ఉండి బ్యాక్ అందాలను చూపిస్తూ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more:

ఆ ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్.. దెబ్బకు వైరల్

Next Story

Most Viewed