ఆ ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్.. దెబ్బకు వైరల్

by Disha Web Desk 7 |
ఆ ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్.. దెబ్బకు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘చిరుత’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ. సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది ఈ యంగ్ బ్యూటీ. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నేహా షేర్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఎల్లో కలర్‌ లెహంగా బ్లౌజ్‌లో ఈ అమ్మాడు దర్శనమిచ్చింది. అందులో ఎద అందాలను చూపిస్తూ నేహా ఇచ్చిన ఫోజులు.. కొంటె చూపులు కుర్రాలను పిచ్చెక్కిస్తున్నాయి. ఇంత అందాన్ని తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : యాంకర్ సుమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హీరో గోపిచంద్! మెడ పట్టుకుని..




Next Story

Most Viewed