- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
The Ghost:మహేష్ చేతుల మీదుగా 'ది ఘోస్ట్' ట్రైలర్ లాంచ్..
దిశ, సినిమా: నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ది ఘోస్ట్'. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇంటర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు నాగ్..Latest Telugu News

దిశ, సినిమా: నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ది ఘోస్ట్'. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇంటర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు నాగ్. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించగా.. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన యాక్షన్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈరోజు సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మరో వెబ్ సిరీస్ చేస్తున్న సామ్.. హాలీవుడ్ లెవల్‌లో
Adrenaline rush on your way this evening at 5.04 pm!!🔥🔥🔥 https://t.co/zXv0RIGli6
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2022






