Adipurush box office collection day 5 :దారుణంగా పడిపోయిన ‘ఆదిపురుష్’ ఐదో రోజు కలెక్షన్స్

by Dishanational2 |
Adipurush box office collection day 5 :దారుణంగా పడిపోయిన ‘ఆదిపురుష్’ ఐదో రోజు కలెక్షన్స్
X

దిశ, సినిమా: దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన ‘ఆదిపురుష్’ తొలిరోజు నుంచి విమర్శలు ఎదుర్కుంటోంది. కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే ఈ ఇతిహాసంలోని పాత్రలు, వాళ్ళు మాట్లాడే తీరు, వాడిన గ్రాఫిక్స్ ప్రేక్షకులకు నచ్చలేదు. రాముడిగా ప్రభాస్ నటనకు మంచి మార్కులు పడినప్పటికీ.. డైరెక్టర్ ఓం రౌత్ సినిమాను నిండా ముంచారంటున్నారు. ఈ మూవీ కలెక్షన్స్ ఐదో రోజు దారుణంగా పడిపోయాయి. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు వసూలు చేయగా నాలుగో రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. సోమవారం కేవలం రూ.35 కోట్లు వసూలు రాగా.. మంగళవారం(జూన్ 20)న రూ.10.8 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక రీసెంట్‌గా మూవీ టీం డైలగ్‌లు మార్చి మరల రిలీజ్ చేస్తామని చెప్పింది మూవీ టీం. దీంతో కలెక్షన్స్‌లో ఏదైనా మార్పు ఉంటుందేమో చూడాలి.

Adipurush box office collection Day 5: Prabhas film dips further, earns Rs 10.8 crore in India

Also Read..

Prabhas: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.. విల్లా రెంట్ రూ.40 లక్షలు చెల్లిస్తున్నాడట?

హనుమంతుడు ‘ఆదిపురుష్’ చూస్తే.. మూవీ యూనిట్‌పై పర్వతం ఎత్తేస్తాడు.. చస్తరు దెబ్బకు..

Telugu Bigg Boss 7 : బిగ్ బాస్ 7 నుంచి బిగ్ అప్డేట్.. ఏ రోజు నుంచి అంటే?

Next Story