Prabhas: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.. విల్లా రెంట్ రూ.40 లక్షలు చెల్లిస్తున్నాడట?

by Dishanational2 |
Prabhas: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.. విల్లా రెంట్ రూ.40 లక్షలు చెల్లిస్తున్నాడట?
X

దిశ, సినిమా:‘ఆదిపురుష్‌’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా హీరోలు వెకెషన్స్‌కి వెళితే పెద్ద హోటల్‌లో స్టే చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇటలీలో సేదతీరేందుకు ఓ విలాసవంతమైన విల్లాలు రెంట్‌కి తీసుకున్నాడట. దీనికోసం నెలకు రూ. 40 లక్షలు చెల్లిస్తున్నాడట. తన సన్నిహితులతో కలిసి ఆ విల్లాలోనే ప్రభాస్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Also Read..

Ram Gopal Varma :రామ్ గోపాల్ వర్మను జుట్టుపట్టి కొట్టిన భార్య?


Next Story

Most Viewed