బిగ్ బాస్ హౌస్‌లో సిగరెట్లు తాగిన మహిళా కంటెస్టెంట్.. ఒక్కరోజే ఎన్ని తాగిందంటే?

by Disha Web Desk 9 |
బిగ్ బాస్ హౌస్‌లో సిగరెట్లు తాగిన మహిళా కంటెస్టెంట్.. ఒక్కరోజే ఎన్ని తాగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్-7లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన సినీ నటి షకీలా తాజాగా షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. వయసు రీత్యా షకీలా హౌస్‌లో యాక్టీవ్‌గా ఉండలేకపోయింది. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనలేదు. దీంతో ఈమె రెండు వారాలకే హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అలాగే షకీలా సిగరేట్ జోన్‌లో ఎక్కువగా గడిపింది. అయితే ఈ నటి 2 రెండు వారాలకే 20 సిగరెట్ల వరకు తాగినట్లు సమాచారం. అంతేకాదు ఈమె కాల్చిన ఒక్కో సిగరేట్ ప్యాకెట్ ధర రూ.300 నుంచి 400 వరకు ఉంటుంది. ఈ లెక్కన రోజుకు రెండు ప్యాకెట్లు అంటే 14 రోజుల్లో షకీలా దాదాపు 280 సిగరెట్లు కాల్చినట్లు. కాగా షకీలా కాల్చిన సిగరెట్ల ఖర్చు దాదాపు రూ. 8 వేలకు పైగానే ఉంటుందట.

Read More..

తమ్ముడ్ని ప్రేమించి అన్నను పెళ్లి చేసుకొన్న హీరోయిన్



Next Story

Most Viewed