- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టైమ్’ ప్రభావశీలుర జాబితాలో ఇద్దరు స్టార్స్
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు రాజమౌళి.

X
దిశ, వెబ్‌డెస్క్: బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు రాజమౌళి. అయితే 2023కు గాను ప్రఖ్యాత టైమ్ మేగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచ వ్యాప్త ప్రభావశీలుర జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, రచయితు సల్మాన్ రష్దీ, బుల్లితెర జడ్జి పద్మాలక్ష్మీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు చార్లెస్, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్, ప్రఖ్యాత గాయని బియాన్స్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Ranbir Kapoor: ఏ గుడి కనిపించినా అదే పని చేసేవాడు.. తండ్రి ప్రవర్తనపై రణబీర్
Next Story






