- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
War 2 : ‘వార్ 2’లో ముందుగా ఎంపిక చేసింది తారక్‌ను కాదట!
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉండటంతో కొంతమంది నటులు టాలీవుడ్‌తో చేతులు కలుపుతున్నారు.

X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉండటంతో కొంతమంది నటులు టాలీవుడ్‌తో చేతులు కలుపుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ మూవీలో NTR రోల్ గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ ‘వార్ 2’లో తారక్ కంటే ముందు ప్రభాస్‌ను అనుకున్నారట. కానీ, ప్రభాస్ ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో నో చెప్పినట్లు తెలుస్తోంది.
Read more:
IPL 2023: రింకూ సింగ్ ఆటకు మాజీ పోర్న్ స్టార్ ఫిదా.. ట్వీట్ వైరల్
Next Story






