IPL 2023: రింకూ సింగ్ ఆటకు మాజీ పోర్న్ స్టార్ ఫిదా.. ట్వీట్ వైరల్!

by Disha Web Desk 13 |
IPL 2023: రింకూ సింగ్ ఆటకు మాజీ పోర్న్ స్టార్ ఫిదా.. ట్వీట్ వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో గుజరాత్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 28 పరుగులు అవసరమైన దశలో కేకేఆర్ యంగ్ స్టార్ రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లతో కోల్‌కతాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ చూసిన వాళ్లందరూ రింకూకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఈ జాబితాల మాజీ పోర్న్ స్టార్ కెంద్రా లస్ట్ కూడా చేరింది.


ఈ ఇన్నింగ్స్ చూసిన ఆమె రింకూను అభినందిస్తూ ట్వీట్ చేసింది. 'రింకూ ది కింగ్' అని పోస్టు పెట్టింది. దీంతోపాటు ముద్దు పెడుతున్నట్లు ఉన్న ఎమోజీని షేర్ చేసింది. దీంతోపాటు కేకేఆర్ లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో రింకూ ఉన్న ఫొటోలు.. తన ఫొటో కూడా చేర్చి తన ట్విట్టర్‌లో పంచుకుంది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story