Ram Charan , Upasana Konidela :పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు.. తారక్ ఏమోషనల్ పోస్ట్

by samatah |   (  Updated:2023-06-20 06:58:58  IST  )

రామ్ చరణ్ దంపతులు ఈరోజు ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఇంట సంతోషకర వాతావరణం నెలకొంది. వెలకమ్ అంటూ మెగా ప్రిన్సెస్‌కు అభిమానులు స్వాగతం చెబుతున్నారు.

Ram Charan , Upasana Konidela :పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు.. తారక్ ఏమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : రామ్ చరణ్ దంపతులు ఈరోజు ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఇంట సంతోషకర వాతావరణం నెలకొంది. వెలకమ్ అంటూ మెగా ప్రిన్సెస్‌కు అభిమానులు స్వాగతం చెబుతున్నారు. దీంతో ఎంతో మంది సెలబ్రిటీలు ఉపాసన, చెర్రీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అభినందనలు తెలియజేశారు. ‘కంగ్రాట్యులేషన్స్ రామ్ చరణ్, ఉపాసన. పేరెంట్స్ క్లబ్ లోకి స్వాగతం. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం జీవితాంతం మర్చిపోలేము. ఆ దేవుడి ఆశీస్సులతో పాప, మీరు అనందంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు.

Read more:

ట్రెండీగా మెగా ప్రిన్సెస్.. చెర్రీ కూతురిని అభిమానులు ఏమని పిలుస్తున్నారో తెలుసా?

మనువరాలిని చూసి మురిసిపోయిన చిరు.. అపోలో ఆసుపత్రి వద్ద మెగా జోష్

Next Story