ట్రెండీగా మెగా ప్రిన్సెస్.. చెర్రీ కూతురిని అభిమానులు ఏమని పిలుస్తున్నారో తెలుసా?

by Dishanational2 |
ట్రెండీగా మెగా ప్రిన్సెస్.. చెర్రీ కూతురిని అభిమానులు ఏమని పిలుస్తున్నారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసందే. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం అపోలో ఆసుపత్రి కి చేరుకొని, చెర్రీ బిడ్డను చూసి మురిసిపోతున్నారు. ఇక చిరంజీవికి మనుమరాలు పుట్టడంతో ఆయన ఆనందం మాటల్లో చెప్పలేనిది.

ఇక ప్రస్తుతం మెగా ప్రిన్సెస్ ట్విట్టర్‌లో ట్రేండిగా నిలుస్తుంది. అభిమానులు వెల్ కం టు మెగా ప్రిన్సెస్ అంటూ నెట్టింట ట్రెండ్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అపోలో ఆసుపత్రి వద్ద అభిమానులు భారీగా చేరుతుడటంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతంలో భద్రతను ఏర్పటు చేశారు. అంతే కాకుండా చిరంజీవి చిన్న పిల్లలతో ఆడుకునే సినిమాలలోని సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు.

Read more: ఉపాసన డెలివరికి 3 నెలల ముందే ఆడపిల్ల పుడుతుందని తెలుసా? ఫొటో వైరల్

మెగా కోడలికి జరిగింది నార్మల్ డెలివరీ యా, లేక సిజేరియనా?

Next Story

Most Viewed