Tamannaah :Vijay Varma తో Dating చేస్తోన్న తమన్నా.. Kiss చేస్తూ దొరికిపోయారు!!

by Disha Web Desk 7 |
Tamannaah :Vijay Varma తో Dating చేస్తోన్న తమన్నా.. Kiss చేస్తూ దొరికిపోయారు!!
X

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రేమలో పడింది. బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరి కిస్‌కు సంబంధించిన ఫొటోస్ బయటకు రావడంతో ఈ విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. వైట్ డ్రెస్‌లో విజయ్, హాట్ పింక్ షిమ్మరీ డ్రెస్‌లో తమన్నా కనిపించింది. ఇక ఈ జంట గోవాలో న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేయగా.. ఈ మధ్య దిల్జిత్ దోసాంజ్ కన్సర్ట్‌లో కూడా కలిసి కనిపించడం, డ్యాన్స్ చేయడం ఈ రూమర్స్‌ను స్ట్రాంగ్ చేస్తున్నాయి. అయితే తమన్నా ఫ్యాన్స్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సపోర్టింగ్ యాక్టర్‌ విజయ్ వర్మతో డేటింగ్ ఏంటని బాధపడిపోతున్నారు. కాగా విజయ్ హైదరాబాదీ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి : బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న అవికా గోర్

Next Story