- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న Avika Gor
'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్.. అంతకు ముందు 'బాలికా వధు' సీరియల్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా : 'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్.. అంతకు ముందు 'బాలికా వధు' సీరియల్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు సీరియల్స్‌లోనూ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన బ్యూటీ.. సౌత్ సినిమాస్‌తో బిజీ అయిపోయింది. కాగా ఇన్నేళ్ల తర్వాత బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. '1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్' మూవీ ద్వారా బీటౌన్‌లో హీరోయిన్‌గా ఎంటర్ కాబోతున్న ఆమె.. ప్రతీ నటి తమ లైఫ్‌లో ఇలాంటి ఒక్క పాత్ర చేస్తే బాగుంటుందని కోరుకుంటారని తెలిపింది. సినిమా మొత్తం తన క్యారెక్టర్ చుట్టే ఉంటుందని చెప్పింది. ఇక ఈ చిత్రానికి మహేష్ భట్ కథను అందించగా.. విక్రమ్ భట్ నిర్మిస్తున్న సినిమాకు అతని కూతురు కృష్ణా భట్ డైరెక్ట్ చేస్తోంది.
Read more:
Tamannaah :Vijay Varma తో Dating చేస్తోన్న తమన్నా.. Kiss చేస్తూ దొరికిపోయారు
Next Story






